TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026 | Full Details

TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026

TTD Notification 2026:

TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రభుత్వ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా రెండు నోటిఫికేషన్స్ ని విడుదల చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లైబ్రరియన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ANM, డ్రైవర్, టెక్నీషియన్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని పోస్టులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మరికొన్ని పోస్టులకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేయనున్నట్లు టిటిడి అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈ రెండు నోటిఫికేషన్లు పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి.

నోటిఫికేషన్స్ ముఖ్యమైన వివరాలు:

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విడుదలైన రెండు నోటిఫికేషన్ల పూర్తి సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశమువివరాలు
సంస్థ పేరు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులుఅడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లైబ్రేరియన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్
కాంట్రాక్ట్ ఉద్యోగాలుమెడికల్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ANM, డ్రైవర్, టెక్నీషియన్ గ్రేడ్ 2,
అర్హతలు పదవ తరగతి లేదా ITI లేదా ఏదైనా డిగ్రీ
వయస్సు18 నుండి 42 సంవత్సరాలు
ఎంపిక విధానంరాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ
ఆఖరి తేదీమార్చ్ 9, 2026
శాలరీ పోస్టులను అనుసరించి ₹60000/- వరకు ఉంటాయి

ఉద్యోగాల అర్హతలు:

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విడుదలైన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదో తరగతి లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీ అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం.

ఎంత వయస్సు ఉండాలి:

పోస్టులను అనుసరించి 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్ టి ఓ బి సి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు క్యాటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులను చెల్లించవలెను.

  1. UR, EWS, OBC: ₹1000/-
  2. SC, ST, PWD : ₹500/- ఫీజు చెల్లించవలెను

ఎంత శాలరీ ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹20,000/- నుండి ₹60,000/- రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

సెలక్షన్ ప్రాసెస్:

టిటిడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  4. మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్లలోని అన్ని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే గడువులోగా దరఖాస్తులు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

TTD Notification PDFClick Here
TTD SVIMS Notification PDF Click Here
TTD Apply Online Click Here
TTD SVIMS Walk In Interview Link Click Here

Leave a Comment